నల్గొండ: పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి

84பார்த்தது
రాష్ట్రంలో ఎక్కడ మట్టిరోడ్డు అన్నదే లేకుండా ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రహదారులు నిర్మిస్తామని రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన నల్గొండ జిల్లా కనగల్ మండలం పగిడిమర్రి గ్రామం సమీపంలోని సోమన్న వాగు వద్ద 38 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మూడు డబుల్ రోడ్లు, హై లెవెల్ బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி