నల్లగొండలో భారీ వర్షం

77பார்த்தது
నల్లగొండలో భారీ వర్షం
కొద్దిరోజులుగా ఎండతీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజానీకానికి ఈ వర్షం తో ఊరట లభించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం వరుణదేవుడు కురిపించాడు. ఈ ఈదురు గాలులకు సాయంత్రం నుండి కరెంట్ లేకపోవడంతో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు.