ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

64பார்த்தது
ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి
నల్గొండ జిల్లాలో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలోని ఉదయాదిత్య భవన్లో సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ , కుల సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై జిల్లాస్థాయి మాస్టర్ ట్రైనర్లకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

தொடர்புடைய செய்தி