మహాబూబాబాద్ లో సోమవారం తలపెట్టిన గిరిజన ధర్నాకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నల్లగొండ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, చెరుకు సుధాకర్, తదితర నేతలు కార్యకర్తలు ఉన్నారు.