నార్కట్పల్లి మండలం అక్కెనపల్లి గ్రామంలో రోడ్ల పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. చిన్న చినుకు పడితే రోడ్లు అంతా చిత్తర చిత్తడి అవుతున్నాయి. సంబంధిత పాలక వర్గానికి, అధికారులకు ఎన్ని సార్లు చెప్పినా గానీ ఎవరూ పట్టించుకోలేదుఅని ప్రజలు వాపోతున్నారు. వెంటనే స్పందించి రోడ్లు శుభ్రం చేయాలనీ ప్రజలు కోరుకుంటూ న్నారు.