ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డ్ లో స్వచ్ఛ పట్టణ కార్యక్రమం

77பார்த்தது
ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డ్ లో స్వచ్ఛ పట్టణ కార్యక్రమం
ఎమ్మెల్యే స్వచ్ఛ మిర్యాలగూడ పట్టణం కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం ప్రకాష్ నగర్ ఎనిమిదో వార్డులో ఇన్ ఛార్జ్ ఆంగోతు చక్రీ నాయక్ ఆధ్వర్యంలో డ్రైనేజీ పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఈ పరిశుభ్రత కార్యక్రమంలో తమ వంతు సహకారం కావాలని వార్డు ప్రజలకి తెలియపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వార్డ్ కౌన్సిలర్ జావీద్, గిరి, ఆంగొతు భాస్కర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி