ప్రజల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పై వ్యతిరేకత పెరిగిందని నకిరేకల్
కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్ అన్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని
కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దైద రవీందర్ మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు.