దేవరకొండ: ఇంటింటి సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే

66பார்த்தது
దేవరకొండ: ఇంటింటి సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే
పకడ్బందీగా కులగణన సర్వేను నిర్వహించాలని ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. మండల పరిధిలోని తన స్వగ్రామం సూర్యతండాలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం తన కుటుంబ వివరాలను సర్వే బృందానికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమణా రెడ్డి, ఎంపిడిఓ డానియల్, ఏఈ శంకర్, అధికారులు శ్రీరామ్, ప్రవీణ్, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி