సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్

58பார்த்தது
సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలి: జిల్లా కలెక్టర్
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ బొమ్మలరామారం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం సందర్శించి పేషంట్లకు అందుతున్న వైద్య సేవలను, మందుల స్టాక్ వివరాలను, రిజిస్టర్లను పరిశీలించారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలని, అందుకోసం క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చోట ఇంటింటి జర సర్వే చేపట్టాలని వైద్య అధికారి డాక్టర్ సుమలతకు సూచించారు.
Job Suitcase

Jobs near you