కల్వకుర్తి: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

81பார்த்தது
కల్వకుర్తి: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం
ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహించబడుతోందని కల్వకుర్తి లైఫ్‌కేర్ హెల్త్ సెంటర్ ప్రముఖ యువ వైద్యులు డాక్టర్ విజయ్‌కుమార్ మాడుగుల గురువారం అన్నారు. మానసిక ఆరోగ్యమనేది సార్వత్రిక మానవ హక్కు, మారుతున్న ప్రపంచంలో యువకులు వారి ఆరోగ్యంపై ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తెలియజేసారు.

தொடர்புடைய செய்தி