అనిల్‌ రావిపూడితో మూవీ.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్

76பார்த்தது
అనిల్‌ రావిపూడితో మూవీ.. చిరంజీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
కుటుంబ కథ చిత్రాలతో తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి. ‘సంక్రాంతి వస్తున్నాం’ హిట్ తర్వాత అనిల్ రావిపూడి చిరంజీవితో ఓ మూవీ ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీపై మెగాస్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దర్శకుడు కోదండ రామిరెడ్డితో పని చేసిన సమయంలో ఎలాంటి ఫీలింగ్‌ ఉందో ఇప్పుడు అనిల్‌తో అలాంటి ఫీలింగే ఉందన్నారు. ఈ మూవీ అభిమానులకు కచ్చితంగా నచ్చుతుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி