మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ సరిత హల్‌చల్ (వీడియో)

64பார்த்தது
మద్యం మత్తులో మూవీ ఆర్టిస్ట్ సరిత నడిరోడ్డుపై హల్‌చల్ చేసింది. మద్యం మత్తులో మధురానగర్‌లో నడిరోడ్డుపై చిందేసి అటుగా వెళ్లే వారిని దుర్భాషలాడింది. విషయం తెలుసుకొని అక్కడికి చేరుకున్న మహిళా హోంగార్డ్ పై సైతం దాడికి యత్నించింది. దీంతో చివరికి పోలీసులు ఆమె భర్తకు ఫోన్ చేసి ఆయన వెంట పంపించారు. అలాగే న్యూసెన్స్ క్రియేట్ చేసినందుకు సరితపై కేసు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி