రాష్ట్రంలో రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి గొట్టిపాటి సమీక్ష

60பார்த்தது
రాష్ట్రంలో రిలయన్స్‌ సీబీజీ ప్లాంట్ల ఏర్పాటుపై మంత్రి గొట్టిపాటి సమీక్ష
AP: సచివాలయంలో ఆర్‌ఐఎల్‌ ప్రతినిధులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సమావేశమయ్యారు. సీబీజీ ప్లాంట్ల ఏర్పాటు, పురోగతిపై మంత్రిచర్చించారు. భూ-కేటాయింపులు, మౌలికవసతుల కల్పనకు మంత్రి సహకరిస్తామన్నారు. ప్లాంట్ల నిర్మాణానికి భూములు కేటాయించాలని ప్రకాశం, పల్నాడు కలెక్టర్లకు గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు. సీబీజీ ప్లాంట్ల నిర్మాణంలో 2.5 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி