నెటిజన్లని నిద్రపోనివ్వని యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి

74பார்த்தது
నెటిజన్లని నిద్రపోనివ్వని యంగ్ బ్యూటీ మీనాక్షీ చౌదరి
మీనాక్షీ చౌదరి ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ హీరోయిన్. 'గుంటూరు కారం' చిత్రంతో ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఇప్పుడు 'ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్', 'లక్కీ భాస్కర్' చిత్రాలతో బిజీగా ఉంది. సోషల్ మీడియాలో తన అందాల ప్రదర్శనతో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. తాజాగా మీనాక్షీ పోస్ట్ చేసిన బ్లాక్ డ్రెస్ ఫోటోలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రాత్రులు నిద్ర లేకుండా చేస్తారా ఏంటీ’ అని కామెంట్లు పెడుతున్నారు.

தொடர்புடைய செய்தி