మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండలంలోని అంగడిపేటలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్థిక, సామాజిక సర్వే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం పరిశీలించారు. సర్వే తీరును ఆయన పరిశీలించారు. అనంతరం సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు సర్వేలో పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.