నర్సాపూర్: ఆర్థిక సర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే

68பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం శివంపేట మండలం దొంతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి గురువారం పరిశీలించారు. సర్వే వివరాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. అధికారులు పకడ్బందీగా ఈ సర్వే నిర్వహించాలని సూచించారు. ప్రజలు ఈ సర్వేలో పాల్గొని సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி