తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని. కాంగ్రెస్ పార్టీ వలిగారి రవళి సాయికుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా హత్నూర మండల గ్రామ పారిశుద్ధ కార్మికులను ఘనంగా సన్మానించారు. అనంతరం పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ కార్మికులు పాల్గొన్నారు.