మెదక్: సైబర్ మోసాలపై సీనియర్ సిటిజన్లకు అవగాహన అవసరం

77பார்த்தது
సీనియర్ సిటిజన్లకు సైబర్ మోసాలపై అవగాహన ఉండాలని మెదక్ అదనపు ఎస్పీ మహేందర్ అన్నారు. మెదక్ లో సీనియర్ సిటిజన్లతో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సీనియర్ సిటిజన్లకు ఆన్ లైన్ పై అవగాహన లేకపోవడంతో ఎక్కువగా మోసపోతున్నారని చెప్పారు. అవగాహన కల్పించేందుకు సమావేశాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సీఐ నాగరాజు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி