ఎంపీ రఘునందన్ రావును కలిసిన గజ్వేల్ నాయకులు
ఎంపీ రఘునందన్ రావును ఆదివారం హైదారాబాద్ లో గజ్వేల్ కు చెందిన బీజేపీ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కాశమైన సందీప్ కుమార్ మాట్లాడుతూ ఎంపీ రఘునందన్ రావును మర్యాద పూర్వకంగా కలిశారు. త్వరలో జరగబోయే తన వివాహానికి రావలసిందిగా ఆహ్వాన పత్రిక అందజేయడం జరిగిందని ఎంతో ఆప్యాయంగా పలకరించి తప్పకుండా వస్తా అని హామీ ఇచ్చారని తెలిపారు.