భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు

54பார்த்தது
భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడుతున్న మంటలు
మేడ్చల్ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గుండ్ల పోచంపల్లిలోని అపీరియల్ ఎక్స్‌పోర్ట్ పార్కులోని కెమికల్ గోడౌన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி