బెల్లంపల్లి సీంగరేణి ఏరియా ఆసుపత్రికి పునర్ వైభవం తీసుకురావాలని సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మణిరామ్ సింగ్ కోరారు. ఈ మేరకు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ లో సింగరేణి సి అండ్ ఎం డి బలరామ్ కు వారు వినతి పత్రం సమర్పించారు. ఆసుపత్రిలో వైద్యుల కొరత, వసతుల కొరత తీవ్రంగా ఉందని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.