టీపీసీసీ చీఫ్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పిఎస్ఆర్

53பார்த்தது
టీపీసీసీ చీఫ్ ప్రమాణస్వీకారంలో పాల్గొన్న ఎమ్మెల్యే పిఎస్ఆర్
హైదరాబాదులోని గాంధీభవన్ లో టీపీసీసీ నూతన అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మహేష్ కుమార్ గౌడ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி