మంచిర్యాల: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే

72பார்த்தது
మంచిర్యాల: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసిన ఎమ్మెల్యే
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కను శనివారం మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు మర్యాదపూర్వకంగా కలిశారు. సచివాలయంలో డిప్యూటీ సీఎంను కలిసిన ఈ సందర్భంగా విదేశీ పర్యటనను విజయవంతంగా ముగించుకొని రావడం పట్ల శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడుతూ భట్టి విక్రమార్క విదేశీ పర్యటన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎంతో దోహదపడనుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி