అనుమతులు లేకుండా వేతనాల్లో కటింగ్ విరమించుకోవాలి

54பார்த்தது
అనుమతులు లేకుండా వేతనాల్లో కటింగ్ విరమించుకోవాలి
మందమర్రి ఏరియా కె. వి కేకే5 గనిపై రెవెల్యూషన్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం కార్మికుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని గని మేనేజర్ కు అందజేశారు. కార్మికులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి కార్మికుల అనుమతులు లేకుండా డబ్బులను వినియోగించుకోవడం యాజమాన్యం వెంటనే ఉపరిసంపరించుకోవాలన్నారు. అందరి కార్మికుల కుటుంబాల పరిస్థితి ఒకే విధంగా ఉండదని కార్మికుల అనుమతి ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி