బీసీ సంఘాల నాయకులు సంఘటితం కావాలి

78பார்த்தது
బీసీ సంఘాల నాయకులు సంఘటితం కావాలి
మందమర్రి పట్టణంలోని బీసీ సంఘాలను అన్నింటిని సంఘటితం పరచాలని బీసీ సంఘం నాయకులు అన్నారు. పట్టణ బీసీ కులాల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. నాయకులు మాట్లాడుతూ త్వరలో జరగనున్న సమావేశానికి పట్టణంలోని ప్రతి బీసీ సంఘం నుంచి సభ్యులందరూ అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. సమావేశంలో ఐక్య కుల సంఘాల నిర్ణయంతో కార్యాచరణ నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி