బెల్లంపల్లి: గుర్తింపు సంఘం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి

52பார்த்தது
బెల్లంపల్లి: గుర్తింపు సంఘం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం అసెంబ్లీ ఎన్నికలు జరిగి 10నెలలు గడుస్తున్నా ఎన్నికల సందర్భంగా కాంట్రాక్ట్ కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలు, హామీలు ఇంత వరకు కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేదని బెల్లంపల్లి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ టి ఎన్ టి యు సి ప్రధాన కార్యదర్శి మణిరాం సింగ్ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతు, సుమారు 25వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు చాలీచాలని వేతనాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.