బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే కులగనన కార్యక్రమములో పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు గడ్డం వంశీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు బెల్లంపల్లి నియోజకవర్గంలో కులగణన గురించి ఆయనకు వివరించారు. ఆయన వెంట నాయకులు సూరిబాబు నాతరి స్వామి ఆనంద్ యాదగిరి తదితరులు ఉన్నారు.