బెల్లంపల్లి: అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదు

83பார்த்தது
బెల్లంపల్లి నియోజకవర్గంలో అవినీతి మచ్చలేకుండా పరిపాలన చేస్తానని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఇటీవల మావోయిస్టు లేఖ నేపథ్యంలో ఎమూ స్పందించారు. నియోజకవర్గంలో భూకబ్జాలను ఎట్టి పరిస్థితిలో ప్రోత్సహించేది లేదన్నారు. ఎమ్మెల్యే అనుచరులమని చెప్పి అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி