భారీ అగ్ని ప్రమాదం.. రూ. 3 కోట్ల ఆస్తి నష్టం (వీడియో)

63பார்த்தது
TG: మెదక్ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. వెల్దుర్తి మండలం కుకూనూర్ గ్రామంలోని సాయి సంతోష్ రేణుక ప్లాస్టిక్ ఇండస్ట్రీలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరిశ్రమ పూర్తిగా కాలిబూడిదైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా, ఈ ఘటనలో రూ. 3 కోట్ల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. అయితే షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி