నారాయణపేట: జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన నేతలు

52பார்த்தது
నారాయణపేట: జిల్లా అధ్యక్షుడిని సన్మానించిన నేతలు
విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన డా. రాంబాబును నారాయణపేట పట్టణంలోని ఆయన నివాసంలో మంగళవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, పట్టణ అధ్యక్షుడు వినోద్ కుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. విశ్వహిందూ పరిషత్ ను గ్రామ స్థాయికి తీసుకెళ్లాలని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటయ్య, రాము, రఘు, ప్రబంజన్, సూర్యకాంత్, చలపతి, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி