నారాయణపేట: రైతులకు అవగాహన సదస్సు

51பார்த்தது
నారాయణపేట: రైతులకు అవగాహన సదస్సు
సంవత్సరానికి మూడు పంటలు విజయవంతంగా సాగు చేసే చతుర్విద జల ప్రక్రియపై గురువారం నారాయణపేట నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు మర్రి చెన్నారెడ్డి మెమోరియల్ ట్రస్ట్ కార్యదర్శి మర్రి శశిధర్ బుధవారం తెలిపారు. భూగర్భ జలాలపై ఆధారపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడులు రావడం లేదని, చతుర్విద జల ప్రక్రియ ద్వారా పంటలు సాగు చేస్తే లాభాలు ఉంటాయని చెప్పారు.

தொடர்புடைய செய்தி