నారాయణపేట: కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అరెస్టు

54பார்த்தது
నారాయణపేట: కమ్యూనిస్టు నాయకుల ముందస్తు అరెస్టు
నారాయణపేట జిల్లా వ్యాప్తంగా పీడీఎస్‌యు విద్యార్థి సంఘం నాయకులను అరెస్టు చేయడం సరైనది కాదని జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ అన్నారు. లగచర్ల వెళ్తున్నారని అందిన సమాచారం మేరకు గురువారం సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి కాశీనాథ్, టీయుసీఐ జిల్లా కార్యదర్శి నరసింహ, నాయకులను నారాయణపేట పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ప్రశ్నించే వారిని అరెస్టులు చేయడం సరైంది కాదని అన్నారు.

தொடர்புடைய செய்தி