నారాయణపేట: వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

59பார்த்தது
నారాయణపేట: వరి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
రైతులు నాణ్యమైన వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి విక్రయించుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట మండలం కొల్లంపల్లి, ధన్వాడలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు చేయాలని చెప్పారు. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన వరి ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி