ఉప్పునుంతల మండలం పెద్దాపూర్, మొలగర గ్రామాల్లో దుందుభినది ఇసుకను అక్రంగా తరలించడానికి దుందుభితో కుస్తీ పడుతున్నారు. అధికారులు అందరూ కూడా అందుబాటులో లేకపోవడంతో దాన్ని ఆసరాగా చేసుకుని అక్రమార్కులు పర్మిషన్లు పేరుతో మళ్లీ అక్రమానికి పాల్పడుతున్నారు. మొదట జిల్లా యంత్రాంగం , అధికారులు ఆర్భాటంగా రెండు రోజులు హైరానా సృష్టించారు. అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.