ప్రతి ఒక్కరు మొక్క నాటాలి: కలెక్టర్

68பார்த்தது
ప్రతి ఒక్కరు మొక్క నాటాలి: కలెక్టర్
ప్రతీ ఒకరు పుట్టిన రోజున మొక్కలు నాటడం అలవాటుగా చేసుకోవాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్‌ బాదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. ప్రతీ ఒక్కరు పుట్టిన రోజున కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. నాటిన మొక్కలు ఒక తీపి గుర్తుగా ఉండడమే కాకుండా మొక్కలు తిరిగి మనకు మంచి గాలిని, పళ్లను, పరిసరాలకు అందాన్ని ఇస్తాయన్నారు

தொடர்புடைய செய்தி