నర్వ మండల పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమం కుటుంబ సమగ్ర సర్వే పేరుతో కొంత మంది కొత్త తరహా దోపిడీ చేసే అవకాశం ఉందని, వారి పట్ల జాగ్రత్త ఉండాలని ఎస్సై కుర్మయ్య అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఒక ప్రకటన ద్వారా సర్వే పేరుతో ఇండ్లలోకి వస్తున్న అపరిచిత వ్యక్తులు బ్యాంకు అకౌంట్, బయోమెట్రిక్, ఫోన్ ఓటీపీలు తీసుకొని సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లుగా
పోలీసుల దృష్టికి వచ్చిందని తెలిపారు.