నర్వ మండల కేంద్రంలోని శనివారం లక్కర్ దొడ్డి గ్రామంలో అధికారులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే సమాచారం సేకరించారు. ఇంట్లో కుటుంబీకుల మొత్తం వివరాలు ఆధార్ కార్డ్ నెంబర్లు, పట్టా పాసుబుక్కు, చేసే వృత్తి గతంలో ప్రభుత్వం నుండి లబ్ధి పొందిన పథకాలు గాని ప్రస్తుతం పొందుతున్న పథకాలను పూర్తి సమాచారాన్ని అధికారులు వివరణ సేకరిస్తున్నారు.