మహబూబ్ నగర్: మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం

78பார்த்தது
మహబూబ్ నగర్ నుండి చించోలి 167 జాతీయ రహదారి నిర్మాణ పనులు జరుగుతుండడంతో నంచర్ల గేట్ చౌరస్తా సమీపంలో మిషన్ భగీరథ పైపు లైన్ పనులు చేపట్టారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం నుండి మంగళవారం మధ్యాహ్నం వరకు గండీడ్ మండల పరిధిలోని 33 గ్రామాలకు మహమ్మదాబాద్ మండల పరిధిలోని 5 గ్రామాలకు మిషన్ భగీరథ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడుతుంది. అసౌకర్యానికి ఆయా గ్రామ ప్రజలు సహకరించాలని మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చల్మారెడ్డి కోరారు.

தொடர்புடைய செய்தி