మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం మంచు దుప్పటితో కప్పుకొంది. కార్తీక మాసం ప్రారంభం కావడటంతో వాతావరణంలో కూడా పలు మార్పులు చోటుచేసుకున్నాయి. కాస్త చలి తీవ్రత కూడా కనిపించింది. ఇక మంచును చూసిన మార్నింగ్ వాకర్ లు సంతోషం వ్యక్తం చేశారు. పంట పొలాల వద్ద రైతులు రోజువారి పనుల్లో మునిగిపోయారు.