అలుగు పారిన పోమాల్ పెద్ద చెరువు.. ప్రత్యేక పూజలు

85பார்த்தது
జడ్చర్ల నియోజకవర్గం నవాబుపేట మండలం పోమాల్ పెద్ద చెరువు ఆదివారం అలుగు పారింది. దీంతో గ్రామస్తుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గ్రామస్తులంతా చెరువు వద్దకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల తర్వాత చెరువు పూర్తిస్థాయిలో నిండిందని తమకు ఇక ఏ బాధ లేదని ఆనందం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி