దేవరకద్ర: కొనసాగుతున్న కులగణను సర్వే

61பார்த்தது
దేవరకద్ర: కొనసాగుతున్న కులగణను సర్వే
దేవరకద్ర నియోజకవర్గం కౌకుంట్ల మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కులగణన ఇంటింటి సర్వే శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇమ్మునిటర్స్ మాట్లాడుతూ.. మొదటి 3 రోజులు కుటుంబాల సంఖ్యను గుర్తిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ యజమాని పేరు వివరాలు ప్రజలు తెలియజేయాలని కోరారు. అనంతరం వారు ప్రతి ఇంటికి ప్రభుత్వంచే జారీ చేయబడిన స్టిక్కర్ లను అతికిస్తున్నామన్నారు. శనివారం నుంచి సర్వేపడతామన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி