దేవరకద్ర: అంగన్వాడి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ

59பார்த்தது
దేవరకద్ర: అంగన్వాడి భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాలో నూతనంగా నిర్మించనున్న అంగన్వాడి భవనానికి దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి మంగళవారం భూమిపూజ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైన విద్యా వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అభివృద్ధిలో ముందుకు దూసుకెళ్తుందని అన్నారు. నియోజకవర్గంలో అంగన్వాడి నూతన భవనాలు దశలవారీగా ఎమ్మెల్యే నిర్మిస్తామన్నారు.

தொடர்புடைய செய்தி