సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

70பார்த்தது
సిఎంఆర్ఎఫ్ చెక్కు అందించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
జోగులాంబ గద్వాల్ జిల్లా అలంపూర్ మండలం లింగనవాయి గ్రామానికి చెందిన శ్యామలకి ఆదివారం ఎమ్మెల్యే విజయుడు సిఎంఆర్ఎఫ్ ద్వారా 60,000/- రూపాయల చెక్కును ఇంటికి వెళ్లి అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ రెడ్డి, రఘురెడ్డి, వెంకటేష్, చిన్నయ్య, దిలీప్, సిద్దు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி