మే 9న 'లీడర్' రీరిలీజ్

84பார்த்தது
మే 9న 'లీడర్' రీరిలీజ్
రానా దగ్గుబాటి హీరోగా క్లాసిక్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల తెరకెక్కించిన 'లీడర్' మూవీ మరోసారి విడుదలకు సిద్ధమైంది. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీ 2010లో రిలీజ్ కాగా ప్రేక్షకులు, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కాగా లీడర్‌ను సరిగ్గా ఎన్నికలకు 4 రోజుల ముందు మళ్లీ థియేటర్లలోకి తెస్తున్నారు మేకర్స్. మే 9న రీరిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. తెలుగు రాష్ట్రాల్లో మే 13 ఎన్నికలు జరగనున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி