ఇల్లెందు: ఆసుపత్రిలో దౌర్జన్యం.. వ్యక్తికి రిమాండ్

65பார்த்தது
ఇల్లెందు: ఆసుపత్రిలో దౌర్జన్యం.. వ్యక్తికి రిమాండ్
ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో దౌర్జన్యం చేసిన వ్యక్తిపై సూపరింటెండెంట్ హర్షవర్ధన్ ఫిర్యాదుతో ఎస్సై సూర్యం సోమవారం కేసు నమోదు చేశారు. వీరన్న ఈ నెల 5న ఓ కేసు విషయమై వైద్యశాల స్కానింగ్ గది వద్దకు వచ్చాడు. అక్కడున్న మహిళా సిబ్బందితో దురుసుగా ప్రవర్తించి రిజిస్టర్ చింపేశాడు. నూతన సంవత్సర చందాగా లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశాడు. వీరన్నపై ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్సై చెప్పారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி