ఇల్లందు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించాలి

68பார்த்தது
ఇల్లందు: చట్ట వ్యతిరేక కార్యకలాపాలను నివారించాలి
చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. ఇల్లెందు పోలీస్ స్టేషన్ ను ఎస్పీ శనివారం సందర్శించారు. అనంతరం పరిశీలనలో పలు కేసులు పురోగతిపై ఆయన ఆరాతీశారు. నూతన చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని, సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. రౌడీషీటర్లు, సమస్యాత్మక వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி