కాంగ్రెస్ పార్టీ అనుబంధ లీగల్ సెల్, హ్యూమన్ రైట్స్, ఆర్టీఐ విభాగం జిల్లా కన్వీనర్గా బూర్గంపాడు మండలానికి చెందిన న్యాయవాది భజన సతీశ్కుమార్ను నియమిస్తూ రాష్ట్ర ఛైర్మన్ పున్నం అశోక్ కుమార్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. కాగా మంగళవారం జిల్లా కన్వీనర్ గా ఎన్నికైన భజన సతీశ్ కుమార్కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నియామక పత్రాన్ని అందజేశారు.