అశ్వాపురం మండల పరిధిలోని తుమ్మల చెరువును జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం పరిశీలించారు. తుమ్మల చెరువును అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన సూచనలను అధికారులకు జిల్లా కలెక్టర్ వివరించారు. త్వరలోనే తుమ్మల చెరువు పర్యటక కేంద్రంగా మారబోతుందని మొండికుంట మండల నాయకులు కమటం నరేశ్ పేర్కొన్నారు.