కొత్తగూడెం: గన్ సంచులు అందుబాటులో ఉండాలి

71பார்த்தது
కొత్తగూడెం: గన్ సంచులు అందుబాటులో ఉండాలి
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కలెక్టర్ జితేశ్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. దిల్లీ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ జిల్లా అధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. కొనుగోలు కేంద్రాల్లో గనీ బ్యాగులు అందుబాటులో ఉండాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி