కొత్తగూడెం: ఆరోగ్య శ్రీ ఆన్‌లైన్ నమోదుపై అవగాహన కల్పించాలి

56பார்த்தது
కొత్తగూడెం: ఆరోగ్య శ్రీ ఆన్‌లైన్ నమోదుపై అవగాహన కల్పించాలి
ఆరోగ్య శ్రీ సేవలపై గిరిజన గ్రామాల్లో అవగాహన కల్పించాలని ఆ పథకం డిప్యూటీ డైరెక్టర్ కార్తీక్ రెడ్డి, కోఆర్డినేటర్ డా. మాధవరావులు సూచించారు. గిరిజన గ్రామాల్లో ఆరోగ్య సేవల ఆన్‌లైన్ నమోదు పైలట్ ప్రాజెక్టుగా భద్రాద్రి కొత్తగూడెం, సంగారెడ్డి జిల్లాలను ఎంపిక చేసినట్లు వారు చెప్పారు. ఈ నేపథ్యంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని పథకం అధికారుల బృందం సోమవారం సందర్శించింది.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி